బాలీవుడ్‌లో ఎక్కువగా ఫేమస్ ప్రేమ జంటల్లో అలియా భట్, రణబీర్ కపూర్ ఒకరు. వారిద్దరి అభిమానులు వారి పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు, అయితే ఇంతలో కొన్ని కలతపెట్టే వార్తలు వస్తున్నాయి. వార్తల ప్రకారం, రణబీర్ మరియు అలియా మధ్య రిలేషన్ సరిగ్గా లేదు. ఇది మాత్రమే కాదు, వారిద్దరికీ విడిపోయారని , మరియు రణబీర్ ప్రవర్తన విడిపోవడానికి కారణం అని చెబుతున్నారు.
అయితే కొన్ని వార్త కధనాల ప్రకారం, ఈ ఆరోపణలు నిరాధారమైనవి మరియు తప్పుడువి అని రణబీర్, అలియా ఇంకా కలిసి ఉన్నారు అని తెలుపుతున్నాయి.
మార్చి 15 న అలియా తన 27 వ పుట్టినరోజును జరుపుకుంది. నటి తన పుట్టినరోజును సోదరి షాహీన్ భట్ మరియు ఆమె స్నేహితురాళ్లతో జరుపుకుంది. అయితే ఇప్పుడు వార్త ఏమిటంటే రణబీర్ అలియా పుట్టినరోజు పార్టీలో లేడు .
తన ప్రేయసి పుట్టినరోజుకు రణబీర్ కపూర్ వెళ్లలేదా లేకపోతే అలియా నే పిలువలేదా అనేది తెలియాల్సిఉంది.

0 Comments