కరోనావైరస్ భయంతో భారీగా పతనమైయిన బంగారం ధరలు - తెలుగు న్యూస్

దేశీయ బంగారం ధరలు గత ఒక వారంలో బాగా పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్లలో భారీ ఎత్తున బంగారాన్నినగదుగా మార్చడానికి ఇన్వెస్టర్లు ఎగబడడంతో బంగారు రేట్లు పడిపోయాయి. 
gold price falls because of coronavirus fears
మునుపటి ఐదు సెషన్లలో బంగారం 10 గ్రాములకు ₹ 5,000 పడిపోయింది, ఇది ₹ 44,500 స్థాయిల నుండి పడిపోయింది.

ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో గందరగోళ పరిస్థితులలో బంగారాన్ని సాధారణంగా సురక్షితమైన పెట్టుబడిగా చూస్తారు. కరోనావైరస్ భయంతో మార్కెట్లలో అస్థిరతతో  పెరిగిన ధరలు ఇటీవల పతనమయ్యాయి.

ఇతర విలువైన లోహాలలో, వెండి 4.7% పడిపోయింది, ఇది 2009 నుండి కనిష్ట స్థాయిని తాకింది. 

Post a Comment

0 Comments