హైదరాబాద్ టైమ్స్ 2019 మోస్ట్ డిజైరబుల్ మాన్ జాబితాను విడుదల చేసింది. ఈ సంవత్సరం జాబితాలో అందరు ఊహించినట్టుగానే భారతదేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మొదటి స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో హైదరాబాద్ కి చెందిన సినిమా యాక్టర్లు, మోడల్స్, ఆర్టిస్ట్స్ ఉన్నారు.
హైదరాబాద్ టైమ్స్ ఆన్లైన్ వోటింగ్ లో వచ్చిన ఓట్ల ఆధారంగా ఈ మోస్ట్ డిజైరబుల్ 2019 జాబితాను విడుదల చేసింది. ఇందులో విశేషం ఏమిటంటే 2018 లో కూడా విజయ్ దేవరకొండ నే ప్రధమ స్తానం లో నిలిచారు.
ఇంకా ఈ జాబితాలో రెండవ స్థానంలో హీరో రాంచరణ్ నిలిచారు. గత సంవత్సరం ఆయన మూడవ స్థానంలో నిలిచారు. హైదరాబాద్ టైమ్స్ 2019 మోస్ట్ డిజైరబుల్ మాన్ గా మూడవ పోసింషన్లో రామ్ పోతినేని ఉన్నారు. 2018 లో రామ్ 11 వ నంబర్ లో ఉండగ ఒకేసారి 3 వ స్తానం లోకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. గత సంవత్సరం రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ క్రేజ్ ఆమాంతం పెరిగింది.
ఇంకా టాలీవుడ్ మోస్ట్ డిజైరబుల్ మాన్ 2019 జాబితాలో రెబెల్ స్టార్ ప్రభాస్ 4 వ స్థానంలో ఉన్నారు. 2018 లో ఆయన 2 వ స్థానంలో ఉన్నారు.

0 Comments