రెడ్‌మి నోట్ 9 ప్రో ఫోన్ ఫ్లాష్ సేల్ మళ్ళీ మార్చ్ 24 న

రెడ్‌మి నోట్ 9 సిరీస్ మొబైల్ ఫోన్  అమ్మకాలు ఈ రోజు భారతదేశంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. విక్రయానికి ఉంచిన నిమిషాలు వ్యవధిలో అన్ని మొబైల్ ఫోన్స్ అమ్ముడు అయిపోయాయి. ఎవరైతేయ్ కస్టమర్లు రెడ్‌మి నోట్ 9 ప్రో ఫోన్ ఫ్లాష్ సేల్ లో కొనలేక పోయారో మళ్ళీ 24 మార్చ్ మంగళవారం కొనడానికి అవకాశం ఉంటుంది. 
redmi-note-9-pro-flash-sale-on-march-24-again

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్న బేస్ మోడల్ 12,999 రూపాయలకు అమ్మబడుతుంది , 6 జీబీ ర్యామ్ / 128 జీబీ వేరియంట్ కొనుగోలుదారులను రూ .15,999 అందుబాటులో ఉంటుంది.

రెడ్‌మి నోట్ 9 ప్రోలో 6.67-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 720 జి చిప్‌సెట్, 48 ఎంపి మెయిన్ కెమెరా, 5,020 మా బ్యాటరీతో  పాటు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి.

ఈ రెడ్‌మి ఒక్క నూతన మొబైల్ ఫోన్ అమెజాన్ వెబ్సైట్ మరియు  ఎంఐ .కామ్  లో ఫ్లాష్ సేల్ లో మార్చ్ 24 న లభిస్తుంది. 

Post a Comment

0 Comments