శామ్సంగ్ తన సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ Z Flip మార్చి 20 నుంచి గోల్డ్ రంగులో దేశంలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. గత నెలలో మిర్రర్ బ్లాక్ మరియు మిర్రర్ పర్పుల్ రంగులలో భారత్‌లో లాంచ్ అయిన ఈ శామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్ ఇప్పుడు సరికొత్త రంగులో లభించనుంది.
ఈ Samsung Z Flip కలర్ వేరియంట్ ఇండియా ప్రైస్ Rs 109,999 రూపాయలకు లభిస్తుంది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ అధికారిక భారతీయ సైట్ మరియు దేశవ్యాప్తంగా రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఇది శామ్సంగ్ యొక్క మొట్టమొదటి eSIM స్మార్ట్‌ఫోన్, ఒక eSIM (ప్రస్తుతం ఎయిర్‌టెల్ & జియో నెట్‌వర్క్‌లలో అందుబాటులో ఉంది) మరియు ఒక నానో-సిమ్ కార్డ్ స్లాట్‌తో భారతదేశంలో, ఈ పరికరం స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్ మరియు 8/256 జిబి మెమరీ కాంబినేషన్‌తో వస్తుంది.
శామ్‌సంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ Z Flip ఫీచర్స్:

- 6.7-అంగుళాల డైనమిక్ AMOLED డిస్ప్లే
- 8 జీబీ ర్యామ్
- 256GB మెమరీ స్టోరేజ్
- డ్యూయల్ బ్యాక్ కెమెరా 12 మెగాపిక్సల్
- ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 10 మెగాపిక్సల్
0 Comments