మాజీ బ్యాంకర్ అరుంధతి భట్టాచార్య ఏప్రిల్ 20 న సేల్స్ ఫోర్స్ కంపెనీలో ఇండియా డివిజన్ చైర్‌పర్సన్‌గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా చేరనున్నట్లు సిఆర్‌ఎం గ్లోబల్ దిగ్గజం బుధవారం తెలిపింది.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా స్టేట్-బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ స్విఫ్ట్ ఇండియాను పర్యవేక్షిఇంచిన అరుంధతి భట్టాచార్య , వేగంగా అభివృద్ధి చెందుతున్న విదేశీ మార్కెట్లలో ఒకటైన భారతదేశంలో ప్రపంచ దిగ్గజ స్థాయి సంస్థ సేల్స్ ఫోర్స్ ఎదగడానికి సహాయపడతారు.
రాబోయే మూడేళ్లలో భారతదేశంలో సేల్స్ ఫోర్స్ కంపెనీలో 3 వేల ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉంది అని సంస్థ అధికారులు తెలిపారు.
"ఈ అద్భుతమైన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని అర్ధవంతమైన రీతిలో భారతదేశం యొక్క అభివృద్ధికి దోహదం చేస్తామని ”అని భట్టాచార్య ఒక ప్రకటనలో తెలిపారు.

0 Comments