కరోనావైరస్ రిలీఫ్ ఫండ్ కు మద్దతు తెలిపిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ

virat-kohli-anushka-sharma-donates-to-pmcares-coronavirus-fund
కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరులో భారత పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు అతని భార్య అనుష్క శర్మ సోమవారం పిఎం-కేర్స్ ఫండ్ మరియు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (మహారాష్ట్ర) కు తమ మద్దతును ప్రకటించారు.

చాలా మంది బాధలు తనను మరియు అనుష్కను భాధను కలిగిస్తున్నాయని, మా సహకారం మన తోటి పౌరుల బాధను తగ్గించడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నానని విరాట్ కోహ్లీ ట్విట్టర్లో తెలిపారు.
భారతదేశంలో ఇప్పటి వరకు కొరోనావైరస్ భారినపడిన వారి సంఖ్య 1100 పైగా నమోదు కాగా 30 మంది మృతి చెందినట్టు అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. 

Post a Comment

0 Comments