ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఈ రోజు రెడ్ జోన్, ఆరంజ్ జోన్ జాబితాను విడుదల చేసింది. అందులో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలు ఉన్నాయి. కరోనావైరస్ ని వ్యాప్తిని అరికట్టడానికి పిమ్ మోడీ ఇండియాలో లొక్డౌన్ ను మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అవే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పుడు దేశంలోని జిల్లాల్లోని కరోనా వ్యాప్తి స్థితిని బట్టి రెడ్ జోన్ మరియు ఆరంజ్ జోన్లుగా విభజించింది.
తెలంగాణ రాష్ట్రంలో లో రెడ్ జోన్ లో ఉన్న జిల్లాలు ఇవే
తెలంగాణ రాష్ట్రంలోని ఆరంజ్ జోన్లో ఉన్న19 జిల్లాలు ఇవే
సిరిసిల్ల, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యపేట, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, సిద్దిపేట, మహబూబాబాద్
ఆంధ్రప్రదేశ్ లోని రెడ్ జోన్ 11 జిల్లాల లిస్ట్ ఇదే
కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశంలోని 700 జిల్లాలను హాట్ స్పాట్, నాన్ హాట్ స్పాట్, గ్రీన్ జోన్లు గా విభజించింది. దేశంలోని 170 జిల్లాలు ప్రస్తుతం హాట్ స్పాట్ లిస్టులో ఉన్నాయి. ఈ జిల్లాలో వచ్చే 28 రోజులు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వకుంటే, వాటిని గ్రీన్ జోన్లోకి మార్చుతారు. కరోనావైరస్ వ్యాప్తిని సమర్ధవంతంగా ఎదురుకోవడానికి ప్రభుత్వం ఈ ప్రణాలికను రూపొందించింది. ఇంకా హాట్ స్పాట్లో ఉన్న ప్రజలకు ఇంటి ఇంటికి తిరిగి కరోనా వైరస్ టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

- హైదరాబాద్
- నిజామాబాద్
- వరంగల్ అర్బన్
- రంగారెడ్డి
- జోగులంబ గద్వాల
- మేడ్చల్
- కరీంనగర్
- నిర్మల్
తెలంగాణ రాష్ట్రంలోని ఆరంజ్ జోన్లో ఉన్న19 జిల్లాలు ఇవే
సిరిసిల్ల, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యపేట, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, సిద్దిపేట, మహబూబాబాద్
ఆంధ్రప్రదేశ్ లోని రెడ్ జోన్ 11 జిల్లాల లిస్ట్ ఇదే
- కర్నూలు
- గుంటూరు
- నెల్లూరు
- ప్రకాశం
- కృష్ణ
- వైయస్ఆర్ కడప
- తూర్పు గోదావరి
- పశ్చిమ గోదావరి
- చిత్తూరు
- విశాఖపట్నం
- అనంతపురం

0 Comments